Category Uncategorized

ఈ నేల 11 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: ఈనెల 11వ తేదీ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన ఎన్నికల కోడ్ ఎత్తివేసినందున ఈనెల 11 రెండవ తేదీ సోమవారం నాడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని…

గజ్వెల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం రాజీనామా

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: జిల్లాలోని గజ్వెల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం  రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రకటించారు.గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్లందరితో కలిసి శనివారం రాజీనామా పత్రాన్ని సెక్రటరీ జాన్వెస్లీకి అందచేశారు. తెలంగాణా ఉద్యమ కాలం నుండి కెసిఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చిన తనకు, తన…

కీలక పదవులు అగ్రవర్ణాలకు నామమాత్రపు పదవులు బీసీలకా

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 09 : రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం పదవితో పాటు కీలకమైన మంత్రి పదవులు అన్ని అగ్రవర్ణాలకు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.…

కెసిఆర్‌ కోసం హాస్పిటల్ ఎవరూ రావొద్దు

కార్యకర్తలకు హరీష్‌రావు సూచన హైదరాబాద్‌,డిసెంబర్‌8:  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్‌ రావొద్దని అభిమానులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం…

అవినీతి విషవృక్షం మూలాలెక్కడ?

నేడు అంతర్జాతీయ అవినీతి  వ్యతిరేక దినోత్సవం అవినీతి విష వృక్షానికి ఎన్నో కొమ్మలున్నాయి, కొమ్మల మాటున ఎన్నో అవినీతి పక్షులు ఒదిగి పోయి, హాయిగా సేద తీరుతున్నాయి.  కోట్ల కొద్ది ధనం కేవలం కొంత మంది స్వంతం. అది స్వార్జితం కాదు. ప్రజాధనం.  21వ శతాబ్ధంలో కూడా ఇంకా కోట్లాది మంది ప్రజలు ఈ ప్రపంచంలో…

పాలస్తీనా పౌరులు ఏం పాపం చేశారు…?

హమాస్‌ దాడుల తరువాత ఇజ్రాయిల్‌ పాలస్తీనాలో ఉన్న హమాస్‌ను  అంతం చేయాలని బహిరంగ యుద్ధాన్ని ప్రకటించిన తరువాత హమాస్‌ను  అంతం చేసిందో లేదో తెలియదు గాని ఈ పరిస్థితుల్లో పాలస్తీనాలోని  పాపం పుణ్యం ఎరుగని పెద్దలు, ఏమి జరుగుతుందో తెలియని పసివాళ్లు బలైపోతున్నారు. గాజా లో హమాస్‌ చేతిలో ఉన్న 240 మంది బందీలలో కొంత…

మానవ హక్కుల ఉల్లంఘన అమానవీయం, శిక్షార్హం..!

(రేపు ప్రపంచ మానవ హక్కుల దినం) 10డిసెంబర్‌1948న ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల చొరవతో ‘యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హూమన్‌ రైట్స్‌ (యిహెచ్‌ఆర్‌)’ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భానికి గుర్తుగా ప్రతి ఏట 10 డిసెంబర్‌న ప్రపంచ దేశాలు ‘‘ప్రపంచ మానవ హక్కుల దినం (వరల్డ్‌ హూమన్‌ రైట్స్‌ డే)’’ పాటిస్తున్నారు. కుల, మత, రంగు, జాతి, లింగ,…

విద్యుత్‌ శాఖ బకాయిలు 85 వేల కోట్లు

సిఎం సవిూక్షలో అధికారుల వెల్లడి పిలిచినా హాజరుకాని ప్రభాకర్‌ రావు తనను ఎవరూ పిలవలేదన్న సిఎండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : రాష్ట్రంలో విద్యుత్‌ శాఖ బకాయిలు 85 కోట్లు ఉన్నట్లు తేలింది. శుక్రవారం విద్యుత్‌ శాఖపై  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జరిపిన ప్రత్యేక సవిూక్షలో అధికారులు ఈ విషయం వెల్లడిరచారు. అయితే సచివాలయంలో…

కెసిఆర్‌ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ ట్వీట్‌

హైదరాబాద్‌, పిఐబి, డిసెంబర్‌ 8 : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కలిగిన గాయం బారి నుండి త్వరితగతిన కోలుకుని త్వరగా తిరిగి స్వస్థత చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. గురువారం కెసిఆర్‌ కాలికి గాయం విషయం తెలిసిన అనంతరం ప్రధాన మంత్రి ఎక్స్‌ మాధ్యమం ద్వారా చేసిన ఒక సందేశంలో ప్రధాని..‘తెలంగాణ…