Category Uncategorized

 వికలాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహించాలి

వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: వికలాంగుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధికి కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ పేర్కొన్నారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా…

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9:  జగదేవపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో జాతీయ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర రాము ఆధ్వర్యంలో కేక్ కట్ చెసి ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు..ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు…

మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలి

రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పేదల ఆరోగ్యానికి భరోసా వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: మహిళలకు ప్రారంభించిన ఉచిత ఆర్టీసీ ప్రయాణం సేవలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ…

హ్యాట్రిక్ విజయం మరింత బాధ్యతను పెంచింది 

పటాన్ చెరు నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిలా పని చేస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం  పటాన్ చెరు, ప్రజాతంత్ర,డిసెంబర్ 9: మినీ ఇండియాగా  పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసన సభ్యుడిగా హ్యాట్రిక్ విజయం సాధించడం మరింత బాధ్యతను పెంచిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…

మాజీ సి ఎం కే సి ఆర్ ఆరోగ్యం కోలుకోవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర డిసెంబర్ 09: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కే సి ఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అధేశాల మేరకు మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు సి ఎం కే సి…

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పాల్గొన్న పార్టీ నాయకులు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 09: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మహేశ్వరం నియోజకవర్గ డిసెంబర్ 9న  సందర్బంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలభిషేకం చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీ దేనని పార్టీ నాయకులు…

తెలంగాణ జాతిపితగా ‘ప్రొ.జయశంకర్ సార్’ పేరు ప్రకటించాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఘనంగా ఎఐసిసి అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 09 : తెలంగాణ జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును ప్రకటించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ నూతన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ…

ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 9 :  కడ్తాల మండల కేంద్రంలోని హన్మాస్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో కొలువైయున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయములో కడ్తాల గ్రామ నివాసి నేనావత్ కమ్లి జాన్యా నాయక్ దంపతుల   ఆధ్వర్యంలో కార్తీకమాసం రెండవ శనివారం ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి అభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతంలో కడ్తాల్ సర్పంచ్…

ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 9 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా శనివారం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమనగల్ బస్టాండ్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళలు కల్వకుర్తి, అచ్చంపేట, మహేశ్వరం డిపోలకు…