వొచ్చినట్లు మాట్లాడం కాదు….

దమ్ముంటే గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు చేపట్టండి అసెంబ్లీలో విద్యత్ చర్చలో మాజీ మంత్రి కెటిఆర్ సవాల్ దేశంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా..చెప్పాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ డిమాండ్ చేశారు. ఎక్కడా విజయవంతం అయిన దాఖలాలు లేవని అసెంబ్లీలో విద్యత్ స్వల్పకాలిక చర్చ సందర్భంగా అన్నారు. నేదునూరులో గ్యాస్ అలొకేషన్ అయిందా..?…







