Category Uncategorized

ఏటేటా అతివృష్టి లేకపోతే అనావృష్టి!

కొత్త ప్రభుత్వం ఏర్పడిరది. వచ్చిన 24 గంటల్లోనే  రైతుబంధు, రుణమాఫీ చేస్తానని అంది. కానీ అది ఇప్పటికీ అమలు కాలేదు. రుణమాఫీ మాట దేవుడెరుగు. కనీసం వేసవిలో వేసేటువంటి పంటల కోసం   రైతుబంధు కార్యక్రమాన్ని తక్షణమే చేపట్టాలని అంటున్నారు రైతులు.అందుకు అనుకూలంగా ప్రస్తుత ప్రభుత్వం, ప్రభుత్వంలోని కీలక  శాఖలు నిర్వహించే మంత్రులు సైతం  రైతుబంధు…

బయో ఫ్యూయెల్‌కు కరువైన ప్రోత్సాహం!

మండిరచినపుడు శక్తిని ఉత్పత్తి చేసే పదార్ధాన్ని ఇంధనం అంటారు. ఇంధన వాడకం నిత్యకృత్యం. వాహనాలు నడవడానికి, విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఇలా ఇంధనం ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతున్నది. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు మూడవ వారంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుపు…

చిటికెడు దాటితే చిక్కులే…!

‘అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు’ అంటూ గర్వంగా సవాళు విసురుతుంది వంటలో వాడే ఉప్పు. వంటల్లో వాడే ఉప్పు లేదా లవణాన్ని రసాయనికంగా ‘సోడియం క్లోరైడ్‌’ అని పిలుస్తాం. దీనినే టేబుల్‌ సాల్ట్‌ అని కూడా ముద్దుగా పిలవడం జరుగుతోంది. అన్ని రకాల కూరల్లో ఉప్పు వాడడం తప్పనిసరి అని మనకు తెలుసు.…

ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు

కాంగ్రెస్‌ ఎంపిల భేటీలో ఎంపీల సస్పెన్షన్‌పై సోనియాగాంధీ మండిపాటు సస్పెన్షన్‌పై పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద  విపక్ష ఎంపీల నిరసన న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ అని రాసి ఉన్న…

పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ గుర్తింపు

పోచంపల్లిలో చేనేత స్టాళ్లు, మగ్గాలు దర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మకాలకు ప్రచారం కల్పించాలి…రాష్ట్రపతికి చేనేత కార్మికుల విజ్ఞప్తి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తుందని, పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ గుర్తింపు లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాలం విడిదికి రాష్ట్రానికి…

ఆర్థిక ప్రగతిపై బీఆర్‌ఎస్‌ ఆస్తుల జాబితా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వంప్రయత్నానికి చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో కేసీఆర్‌ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడిరచింది. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్‌…

తప్పుల తడకగా ఆర్థిక శ్వేతపత్రం

వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుంది ప్రజలు, ప్రగతి అనే కోణం లేదు…గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి శ్వేతపత్రంపై మాజీ మంత్రి  హరీష్‌ రావు మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్‌ నాయకులు ఒప్పుకున్నా..ఒప్పుకోకపోయినా..తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని హరీష్‌ రావు…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం

రాష్ట్ర మొత్తం రుణాలు రూ. 6,71,757 కోట్లు ఎఫ్‌ఆర్‌బీఎఎమ్‌ రుణాలు రూ.3,89,673 ఎస్‌పివీల రుణ బకాయిలు రూ.95,462 కోట్లు ప్రభుత్వ హామీ లేని రుణాలు రూ.59,414 కోట్లు ప్రభుత్వమే చెల్లించే ఎస్‌పీవీల రుణాలు రూ.1,85,029 బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం…

కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరుతో అడ్డగోలుగా అప్పులు

తెచ్చిన అప్పులతో ఇష్టారీతిగా ఖర్చులు ఆదాయవనరులు చూపి సంస్థలను మోసగించారు ఆర్‌బిఐ, కాగ్‌ నివేదికలే సాక్ష్యం కాళేశ్వరం పేరుతో 97,448 కోట్ల రుణం కెసిఆర్‌ కుటుంబం గుప్పిట్లో నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సిఎం రేవంత్‌ అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదని హెచ్చరిక సిఎం రేవంత్‌, హరీష్‌ రావుల మధ్య…