Category Uncategorized

సిద్దిపేట ప్రజల్ని విద్యుత్ బిల్లు ఎగవేతదారులుగా  మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తగదు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22:  నిన్న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విద్యుత్  శ్వేత పత్రం విడుదలలో  భాగంగా సిద్దిపేట ప్రాంతం పట్ల వివక్షపూరితంగా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగదని నిజంగా బకాయిలే ఉండి ఉంటే అవి ఏ రకమైన బకాయిలు? వ్యవస్థవా?సంస్థలయా? లేదా ప్రజలయా? వివరాలు చెప్పకుండా కేవలం…

తాండూరులో ప్రజాభవన్ ప్రారంభోత్సవం

ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి  పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దంపతులు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీగా హాజరైన పార్టీ శ్రేణులు. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: వికారాబాద్ జిల్లా తాండూర్ లొ ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన స్థానిక ఎమ్మెల్యే బుయ్యాన్ని మనొహర్ రెడ్డి ప్రారంభించారు.…

ఈనెల 27, 29 తేదీల్లో సదరం క్యాంపులు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సదరం క్యాంపుకు సంబంధించి నేడు (శనివారం) ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 , 29 తేదీల్లో  తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు  స్లాట్ బుక్…

క్లోజ్ ది జెండర్ గ్యాప్ ఆరంభించిన ఉదయైతి ఫౌండేషన్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : ప్రముఖ మహిళా ఆర్థిక సాధికారత సంస్థ ఉదయైతి ఫౌండేషన్ క్లోజ్ ది జెండర్ గ్యాప్ డేటా హబ్ ను అధికారిక రంగంలోని లింగ ప్రాతినిధ్యం, విధానాలలో మార్పుల కోసం ఉమెన్ ఇన్ ఇండియా ఇంక్ సమ్మిట్లో ఆవిష్కరించింది. ఈ ఈవెంట్ కార్పొరేట్ సెక్టార్ కు చెందిన ఉన్నత స్థాయి…

సదరమ్ క్యాంపుకై మీసేవ కేంద్రాలు స్లాట్ బుక్ చేసుకోవాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సదరం క్యాంపుకు సంబంధించి నేడు (శనివారం) ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ శుక్రవారం సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 27 , 29 తేదీల్లో  తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు  స్లాట్ బుక్ చేసుకున్న …

నేడు క్రిస్టమస్ గిఫ్ట్(దుస్తులు)ల పంపిణీ

 క్రిస్టమస్ వేడుకల నోడల్ అధికారి ఆర్డిఓ ఎం. శ్రీనివాసరావు. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: నేడు క్రిస్టమస్ గిఫ్ట్(దుస్తులు)ల పంపిణీ చేయనున్నట్లు క్రిస్టమస్ వేడుకల నోడల్ అధికారి ఆర్డిఓ ఎం. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.క్రిస్టమస్ వేడుకలు నిర్వహణ కమిటీ సభ్యుల సూచన మేరకు నేడు 23.12.2023 శనివారం మధ్యాహ్నం 1 గంటలకు వైట్ ప్యాలస్…

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో కీర్తి

న్యాక్ ఏ + గ్రేడ్ సాదించిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంతోషం వ్యక్తం చేస్తూ,అధ్యాపాకులకు, అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22:  సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు న్యాక్ లో ఏ +గ్రేడ్ తో రాష్ట్రంలో రెండవ స్థానం లో నిలిచిన…

ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి  వినతిపత్రం అందజేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22:  ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి  వినతిపత్రం అందజేశారు.వెంటనే తమను విధులోకి తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరిన హోమ్ గార్డులు అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆర్డర్ కాపీ లు లేవని మమ్మల్ని అన్యాయంగా…

పల్లవి ప్రశాంతుని బేషరత్ గా విడుదల చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22:  బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అక్రమ అరెస్టును కండిస్తున్నామని అతన్ని బేషరత్ గ విడుదల చేయాలనీ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.పల్లవి ప్రశాంత్ అరెస్టును నిరసిస్తూ అతని బేషరత్ గ విడుదల చేయాలనీ సిద్దిపేటలో  డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహంకి వినతి పత్రం ఇచ్చారు.ఈ…