దేశంలో అరాచక పాలన

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ.. ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : కేంద్రంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో అరాచక…







