Category Uncategorized

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించుకోండి

 షాద్ నగర్ ట్రాఫిక్ ఎస్సై రవీందర్ నాయక్  జాతీయ లోక్ అదాలత్ లో ఆఖరు అవకాశం రేపే   మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు చేతికి ఇవ్వోద్దు  షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్  పరిధిలోని 9 పోలీస్ స్టేషన్లో భారీ పహారా షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 29: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన బాధితులు…

ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టింది మట్టే ప్రసన్నకుమార్

కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టిందని, ఈ ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం తమదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని బాలానగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్…

ప్రజల వద్దకు ప్రజా పాలన

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: ప్రజా పాలనలో ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దారు శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ సర్పంచ్ భానుప్రకాష్ రావు సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా తెలిపారు.  శుక్రవారం మండలంలోని తిగుల్, ఇటిక్యాల గ్రామలలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల…

దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంది

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉందని, ఉన్నత విద్యను అభ్యసించిన వారు తిరిగి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ముత్తూట్ గ్రూప్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జోనల్ మేనేజర్ జితేందర్ కుమార్, రీజినల్ మేనేజర్ కెవి.మురళి, హిమాయత్ నగర్ డివిజన్ కార్పోరేటర్ జి.మహాలక్ష్మీరామన్ గౌడ్ చెప్పారు. విద్య ద్వారానే…

ఆత్మజ్ఞానంతోనే పత్రీజీ కోట్లాది మందిని ఆకట్టుకున్నారు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 29 : ఆత్మజ్ఞానుల కోసం పిఎస్ఎస్ఎం వేదిక ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని గురుమాత, స్వర్గీయ పత్రీజీ సతీమణి స్వర్ణమాల పత్రీ అన్నారు. ఆత్మజ్ఞానంతోనే పత్రీజీ కోట్లాది మందిని ఆకట్టుకున్నారని అన్నారు. ఈ మేరకు మహేశ్వర పిరమిడ్ వద్ద నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యానమహా యాగంలో శుక్రవారం ప్రాతః కాల ధ్యానానికి హాజరై ఆమె…

ప్రవాస భారతీయులు గ్రామాల అభివృద్ధికి పోటీపడాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 29 : కడ్తాల్ మండల కేంద్రంలో అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఆటా – 2023 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారులపై వేగ నియంత్రణకు మరియు ప్రమాదాల నివారణకు ఉపయోగపడే…

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: చదువు తో  పాటు క్రీడల్లో రాణిస్తే విద్యార్థిని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి చెందిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. నేపాల్ దేశంలో ఇటీవల జరిగిన జాతీయ…

ప్రజల వద్దకే ప్రభుత్వం ఇదే ప్రజా పాలన ఉద్ధేశం 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 29:  నంగునూరు మండలము లోని  గట్లమల్యాల, కొండం రాజపల్లి, తిమ్మాయిపల్లి, కొనయిపల్లి గ్రామాలలో జరిగిన ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీ గ్రామసభలలో పాల్గొని మాట్లాడారు. ప్రజా పరిపాలనలో భాగంగా 6 గ్యారెంటీ ల పథకాలు  అమలు కోసం ఏర్పాటు చేసిన దరాకాస్తుల స్వీకరణ కార్యక్రమము దిగ్విజయం చేయవల్సిన భాద్యత ప్రతి…

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఏఎంసీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 29:  ఘాజీపూర్ ఎంపీటీసీ వెంకటేష్ చారి కుమారుని జన్మదిన వేడుకల్లో తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ పాల్గొన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో  ఘాజీపూర్ ఎంపీటీసీ వెంకటేష్ చారి కుమారుడు అద్విత్ చారి మొదటి జన్మదిన వేడుకలకు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో…