నిజామాబాద్‌లో మనకే విజయ అవకాశాలు

అసెంబ్లీ ఎన్నికల వోట్లు ఇందుకు నిదర్శనం.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం సమీక్షలో కెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి8 : 2023 అసెంబ్లీ ఎన్నికల వోటింగ్ సరళి పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్‌ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు . తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం సన్నాహక…







