పార్లమెంటులో సత్తా చాటుదాం

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు రాజకీయాలకతీతంగా కేసీఆర్ తెలంగాణ ను అభివృద్ధి చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి .హరీష్ రావు నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, జనవరి : నాగర్ కర్నూల్…







