గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క

ములుగు, ప్రజాతంత్ర జనవరి 17 : ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి బుదవారం కొండా సురేఖ దర్శించుకున్నారు. ములుగు జిల్లా కు విచ్చేసిన మంత్రి సురేఖ కు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా…








