హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా ఉంది

సర్పంచ్‌లతో కేటీఆర్ సమావేశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు ముందు చేనేతపై 5శాతం జిఎస్టీ ఎత్తేయండి : సిఎంకు బండి సంజయ్ లేఖపై మంత్రి పొన్నం కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 18 : హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా ఉందంటూ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్‌లను పనుల…





