ఎంఎస్‌పై కలెక్టర్ కొరడా విధుల్లో నిర్లక్ష్యం సహించను

కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి కుమారస్వామిని ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హైదరాబాద్ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకంలో విధులపట్ల నిర్లక్ష్యంతో పాటు కీలకమైన విచారణ కోసం న్యూఢల్లీిలోని షెడ్యూల్డ్ తెగల…







