Category Uncategorized

తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలకు గుర్తింపు

పివికి భారతరత్న రావడం గర్వకారణం సిఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టిల హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని ఆర్థిక మేథావి, బహుభాషా కోవిడుదు పీవీ నర్సింహా రావుకు భారతరత్న దక్కడం గర్వించదగిన విషయమని సీఎం రేవంత్‌…

భారత సంస్కరణల శిల్పి భారతరత్న పివి

పదవులకే వన్నెలు చెక్కిన శిల్పి  సంస్కరణల ఆధ్యుడు అపర మేధావి పండితమూర్తి పాములపర్తి వేంకట నరసింహారావు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించడం తెలంగాణకే కాక దేశానికే గొప్ప గర్వకారణం. కేంద్రంలో విదేశాంగ, రక్షణ, మానవ వనరుల శాఖ మంత్రి గా పనిచేసి దేశానికి కీర్తిని అందించిన కిరీటీ. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలు నెలకొల్పి…

పన్ను పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలకు చిన్నచూపు!

జీఎస్టీ  అనేది కేంద్రం మరియు రాష్ట్రాలు విధించే వ4స్తువులు మరియు సేవలపై వినియోగ ఆధారిత పన్ను. ఈ పన్ను ద్వారా కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆదాయాన్ని పొందుతాయి.  జీఎస్టీ  ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించే పన్ను ఆదాయంలో సొంత పన్ను రాబడి,  కేంద్ర పన్నుల్లో దాని వాటా ఉంటుంది. కొన్నేళ్లు గా కేంద్ర ప్రభుత్వం…

తెలుగు తేజం తిరిగి ప్రకాశించింది

అపర చాణక్యుడు భరతమాత ముద్దుబిడ్డ పీవీ కి “ భారతరత్న” ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. ఆయన ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు భారతదేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది.ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ఆయన అనేక సాహసో పేత విధానాలను అనుసరించి ఆర్థిక లోటును తగ్గించగలిగారు. ప్రభుత్వరంగ సంస్థలలో ప్రైవేటీ కరణకు వీలుగా మౌలిక వనరులకు…

మన్మోహన్‌ సేవలు నిరుపమానం

ఆయన నిబద్దత ఎంపిలకు ఆదర్శరం రాజ్యసభలో ప్రధాని మోడీ వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌,ఫిబ్రవరి8: మాజీ ప్రధాని డా.మన్మోహన్‌ సింగ్‌ను  ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ..డా. మన్మోహన్‌ సింగ్‌ తన ఆరోగ్యం బాలేనప్పుడు కూడా వీల్‌ చైర్‌లో పనిచేశారని…

కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం

సిట్టింగ్‌ జడ్జి విచారణకు హైకోర్టు నిరాకరణ కెసిఆర్‌ కాలం చెల్లిన మందు లాంటి వాడు అసెంబ్లీలో చర్చకు రావాలనే కోరుకుంటున్నా విూడియాతో సిఎం రేవంత్‌ రెడ్డి చిట్‌చాట్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8:  కాళేశ్వరంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం చిట్‌చాట్‌లో రేవంత్‌ విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్‌ జడ్జిని…

మోదీ బిసి కాదు..ఓసికి చెందిన వ్యక్తి

అందుకే కులగణను వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపణ తిప్పికొట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌,ఫిబ్రవరి8: ప్రధాని మోదీ ఓబిసికి చెందిన వ్యక్తి కాదని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయితే రాహుల్‌  చేసిన వ్యాఖ్యలను కేందప్రభుత్వం తోసిపుచ్చింది. ’రాహుల్‌  ప్రకటనపై వాస్తవాలు’ అంటూ మోదీ జన్మించిన కులం…

నేటి నుంచి ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’

 ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు  పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌, వేదికకు రవ్వా శ్రీహరి పేర్లు  బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్‌ వెల్లడి ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 08 : తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్‌ స్టేడియం)లో ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు 36వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనను…

హైదరాబాద్‌లో ఎన్‌ఐఎ సోదాలు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో తనిఖీలు ఫోన్‌ తదితర వస్తువుల స్వాధీనం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. హిమాయత్‌ నగర్‌ లోని వరవరరావు అల్లుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ ’వీక్షణం’ పత్రిక ఎడిటర్‌గా ఉన్న ఎన్‌.వేణుగోపాల్‌ పాటు ఎల్బీనగర్‌ లోని రవిశర్మ, అనురాధ…