కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : కాంగెస్ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ హైకమండ్ ప్రకటించింది. సీనియర్ నేత రేణుకా చేదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయించినట్లు సనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర శాసన సభలో కాంగ్రెస్…








