Category Uncategorized

హావిూల అమలుపై ప్రస్తావన ఏదీ..

స్పష్టత లేకుండా గవర్నర్‌ ప్రసంగం పంటలకు బోనస్‌,రుణమాఫీపై దాటవేత విూడియా పాయింట్‌ వద్ద హరీష్‌ రావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హావిూల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్‌ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఎన్నికల హావిూల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు.…

ఉభయసభలు నేటికి వాయిదా

నేడు గవర్నర్‌ ప్రసంగంపై చర్చ తొలిరోజు సభకు కెసిఆర్‌ డుమ్మా హైదరాబాద్‌,ఫిబ్రవరి8 : ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగంలో కాళోజీ కవితను ప్రస్తావించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్‌ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ కవితలో గత ప్రభుత్వం తీరును ఎండగడుతూ…

ఎంఎస్‌పై కలెక్టర్‌ కొరడా విధుల్లో నిర్లక్ష్యం సహించను

కొత్తగూడెం :  కొత్తగూడెం ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి కుమారస్వామిని ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, హైదరాబాద్‌ కార్యాలయానికి సరెండర్‌ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అల తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకంలో విధులపట్ల నిర్లక్ష్యంతో పాటు కీలకమైన విచారణ కోసం న్యూఢల్లీిలోని షెడ్యూల్డ్‌ తెగల…

15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ

త్వరలో గ్రూప్ -1 నోటిఫికేషన్ అదనంగా 64 ఖాలీలు సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 64 కొత్త ఖాలీ లతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల…

ఎన్నికల ముందు కెసిఆర్‌ కొత్త డ్రామాలు

గతంలో కృష్ణా ప్రాజెక్టులపై నిద్ర పోయారు రాయలసీమ ప్రాజెక్టులు కట్టుకునేలా మిన్నకున్నారు మంత్రి జూపల్లి కృష్ణావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : కెసీఆర్‌ కొత్త నాటకానికి తెర తీశారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కృష్ణా జలాలపై మాజీ సీఎం కేసీఆర్‌ ఉద్యమం చేస్తామని బీరాలు పలికారని, తప్పు చేసిన వారే భయపడుతారని…

దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు

ఉత్తరం..దక్షిణం అంటూ విభేదాల సృష్టి మా రాష్ట్రం..మా టాక్స్‌..మా వనరులు అంటే ఎలా దేశంలో అస్థిరతను సృష్టించే యత్నం కాంగ్రెస్‌కు 40 సీట్లు రావాలని కోరుకుంటున్నా దేశాభివృద్దితోనే రాష్ట్రాల అభివృద్ధి రాష్ట్రాలకు ఇతోధికంగా నిధులు గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత మాది కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై…

సమన్వయంతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగేందుకు కృషి

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళిక మూసీ నది అభివృద్ధికి అటంకాలు కలుగకుండా చర్యలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 07 : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌కు ఉన్న ఇమేజ్‌ మరింత పెరిగే విధంగా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు పోవడంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ…

తెల్ల రేషన్‌ కార్డుతో పథకాలకు లంకె ముందే ఎందుకు చెప్పలేదు

ప్రభుత్వ తీరును తప్పు పట్టిన బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ బాల్క సుమన్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : తెల్ల రేషన్‌ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం…

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 10న మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై వాడివేడి చర్చకు అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.…