ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.46 ఏళ్ల వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా వయో పరిమితి సడలింపుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం…








