టీఎస్‌పీఎస్‌సీ 547 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి 6 ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాలను విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, హార్టికల్చర్ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, వ్యవసాయ…





