సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం మన్సాన్‌పల్లి శివారులో పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా…








