నామినేటెడ్ పోస్టులపై సీనియర్ల నారాజ్..

ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేవలం 5 పదవులే తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసివారికి ఇచ్చారని గుర్రు రెండో విడతలో అవకాశాలపై ఆశలు.. వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 21 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టులపై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో…






