ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి రూ. లక్ష

అన్ని వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ అభిమతం పదేళ్ళ మోదీ పాలనలో మరింత పేదరికంలోకి పేదలు కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ…రైతులకు మొండి చెయ్యి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ…ఉద్యోగ, ఉపాధి కల్పన తెలంగాణలో ఆరు గ్యారెంటీలు పక్యాగా అమలు దేశంలోనూ ఐదు గ్యారెంటీల అమలుకు కట్టుబడి పనిచేస్తాం…







