Category Uncategorized

నూతనాశయాలకు యుగాది

ఉగాది అంటే తెలుగువారి కొత్త సంవత్సరాది . ఉగాది లేదా యుగాది సంవత్సరాది (‘’సంవత్సరం ప్రారంభం’’ అని అర్థం) అని కూడా పిలుస్తారు హిందూ క్యాలెండర్‌ ప్రకారం ‘’నూతన సంవత్సర’’దినం. హిందూ క్యాలెండర్‌ చాంద్రమానం అయితే చాలా పండుగ తేదీలు క్యాలెండర్‌ లోని చంద్రభాగాన్ని ఉపయోగించి పేర్కొనబడ్డాయి. ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున…

ఉగాది శోభ!

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు.. క్రోధి నామ సంవత్సరం అడుగు పెట్టింది సకల శుభాల తెలుగు వారి నూతన సంవత్సరమిది! శిశిరపు పొర తొలగి వసంత శోభ చిగుర్లు తొడిగే వేళ మామిడి పువ్వుకు మాట వస్తుంది కోయిల గొంతుకు కూత వస్తుంది వేపకొమ్మకు పూత వస్తుంది పసిడి బెల్లానికి పలుకు వస్తుంది ఉరుకుల పరుగుల…

పంచాంగం ప్రాధాన్యత

‘‘కాల సృజతి భూతాని, కాలస్సంహరతే ప్రజా: కాలము చరాచర సృష్టికి, సృష్టి అంతానికి మూలాధారం. అందుకే కాలాన్ని దైవంగా  భావిస్తారు. అలాంటి కాలాన్ని గురించి తెలుసుకు నేందుకు ఉపయోగపడే సాధనమే పంచాంగము. పంచాంగము అనగా పంచంఅంగము. కాలము యొక్క ప్రధాన అంగాలైన, విభాగాలైన తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే అయిదు అంగముల గురించి…

ఏడాది పర్వాలకు ఆది పండుగ ఉగాది

ఏడాది పండుగ, ఉగాది పండుగ అనే దేశ్య నామాలతో వ్యవహరింపబడే సంవత్సరాది పర్వము, ఏటా రానున్న ఎన్నతగిన ఏభై పైచిలుకు పండుగలలో మొదటిది. తెలుగువారు తమ సంవ త్సరాదిని చాంద్రమాన గణనాధారంగా చైత్ర శుక్ల ప్రతిపదతో ప్రారంభించడం సనాతన ఆచారం. చైత్ర శుక్ల పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మపురాణం కంరోక్తిగా చెపుతున్నది. అలాగే ఈదినం నుండి…

తెలుగు వాకిట విరబూసిన ఆశల హరివిల్లు!

అహం అందలమెక్కి,చిందులేస్తున్న వర్తమానంలో ఆత్మీయతలకు చోటెక్కడ? కరెన్సీ కాగితాలను ప్రేమించే కలి కాలంలో విలువలకు నీడెక్కడ? వ్యక్తిత్వాలకు విలువెక్కడ? స్వార్ధంలో మునిగి, అవినీతిలో స్నానమాడే సకల అవలక్షణాల సమాహారమైన సమాజంలో వెలుతురు కంటికి కంటగింపుగా మారింది.చీకటి పరదాలు చిద్విలాసం చేస్తున్నాయి. ఆశ ఆకాశానికంటితే అవకాశం పాతాళంలో దాగుని రారమ్మని పిలుస్తుంటే, అందుకోలేని అసహాయత నిరాశకు గురిచేస్తుంటే,…

కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి జిల్లాలో బిఆర్‌ఎస్‌కు స్థానం లేకుండా చేసి పంతం నెగ్గించుకున్న మంత్రి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 07 : భద్రాచలం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం నాడు పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి…

అమలు కాని గ్యారంటీలపై రాహుల్‌ గాంధీ జవాబు చెప్పాలి

జాతీయ మెనిఫెస్టోతో చెవులో పువ్వులు పెట్టుడే ..  తెలంగాణకు కేసీఆరే శ్రీ రామరక్ష కాంగ్రెస్‌, బీజేపీలను చిత్తుగా ఓడిరచాలి   నారాయణరావు పేట మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 : కాంగ్రెస్‌ అమలు చేయని గ్యారంటలపై నాది జిమ్మేదార్‌ అన్న రాహుల్‌ గాంధీ సమాధానం…

నాడు 6 గ్యారంటీల గారడీ… నేడు 5 న్యాయాల నయా నాటకం

కాంగ్రెస్‌ చేపట్టింది జన జాతర కాదు హామీల పాతర తెలంగాణకు తీరని అన్నాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయం అంటే నమ్మేదెవరు ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శ కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వ నీతి : భద్రాచలం బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కాంగ్రెస్‌లో చేరికపై కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 :…

ఎలక్టోరల్‌ బాండ్ల అక్రమాలపై అధికారిక ఏజెన్సీల విచారణ ఎప్పుడు..?

 వెలికితీయడంలో ముందువరుసలో మీడియా  కోర్టుల పర్యవేక్షణలో స్వతంత్ర కమిటీల విచారణతోనే వాస్తవాలు వెలుగు చూస్తాయా…? దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, ఇతర మనీ లాండరింగ్‌ కేసుల పై దూకుడు పెంచిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్ల ల ద్వారా లబ్ది పొందిన రాజకీయ పార్టీలపై ..కంపెనీలపై కూడా తక్షణమే విచారణ ప్రారంభించాలి. -అరుణ్‌ కుమార్‌,…