ఇండియన్ పొలిటికల్ లీగ్(ఐపీఎల్) కప్ బీజేపీదే..

400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం రాష్ట్రంలోనూ టీపీఎల్(తెలంగాణ పొలిటికల్ లీగ్) స్టార్ట్.. కాంగ్రెస్ టీమ్‌కు ప్లేయర్స్ లేరు.. బీఆర్ఎస్ టీమ్ సభ్యుల్లో నిరాశ కరీంనగర్లో బీజేపీని బంపర్ మెజారిటీతో గెలిపించండి బూత్ విజయ్ సంకల్ప అభియాన్ సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యలు కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే…







