పదేళ్లుగా దేశాభివృద్దికే అంకితం

అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సత్యదూరం రాజకీయనేతల విచారణ కేసులు 3 శాతం మాత్రమే మీడియా ఇంటర్వ్యూలో ప్రదాని మోదీ త్వరలోనే జమ్మూకశ్మీర్ రాష్ట్రహోదా పునరుద్దరణ : కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని న్యూ దిల్లీ/శ్రీనగర్, ఏప్రిల్ 12 : లోక్‌సభలో భాజపా వరుసగా రెండుసార్లు మెజార్టీని సాధించి ఏర్పాటు చేసిన తమ…




