హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు…ఇద్దరు మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : హైదరాబాద్ రాజేంద్రనగర్ ఓఆర్‌ఆర్‌పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వొస్తున్న కారు హిమాయత్‌సాగర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా గాయపడినవారి…







