కాంగ్రెస్‌కు చిక్కుముడిగా ఆ మూడు స్థానాలు

తేల్చుకోలేకపోతున్న ఖమ్మం..కన్ఫ్యూజ్‌లో కరీంనగర్..తటస్థంగా హైదరాబాద్ టికెట్ కోసం కీలక నేతలు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్, ఏప్రిల్ 12 : మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ రానుండగా కాంగ్రెస్ పార్టీ ఇంకా తన అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేకపోతున్నది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకుగాను పద్నాలుగు స్థానాలకు…




