పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం

జోరువానతో చల్లబడిన నగరం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న రాష్ట్రం చల్లబడిరది. శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు అక్కడక్కడా పెద్ద జల్లులు…







