బీఆర్‌ఎస్, బీజేపీలను బొంద పెట్టాలి..
తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్.. ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతాం.. రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన బీజేపీకి వోట్లు అడిగే అర్హత లేదు.. రాజగోపాల్, వెంకట్ రెడ్డి భువనగిరికి డబుల్ ఇంజన్… ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డికి ఉంది.. చామల కిరణ్ ను 3 లక్షల మెజారిటీతో గెలిపించండి ముఖ్యమంత్రి రేవంత్…



