తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ రద్దు..

ఆ కోటా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు బదిలీ భారత్‌లో కశ్మీర్ విలీనానికి మోదీ కృషి తెలంగాణలో 12 సీట్లు ఇవ్వండి..రఘునందన్‌రావును గెలిపించండి… కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా తెలంగాణ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కు బీజేపీ అధికారంలోకి వొస్తేనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సిద్ధిపేట భారీ బహిరంగ సభలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సిద్ధిపేట, ప్రజాతంత్ర,…







