‘‘ఆపరేషన్ చేయూత’’తో సత్ఫలితాలు
6గురు మావోయిస్టు పార్టీ మిలీషియా, కమిటీ సభ్యుల లొంగుబాటు మీడియా సమావేశంలో ఏఎస్‌పి పారితోస్ పంకజ్ వెల్లడి లొంగిపోయిన వారు పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లు వెల్లడి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కిష్టారం పొలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు గ్రామాలైన డోకుపాడు మరియు పుట్టపాడు గ్రామాల…

