ఎన్నికల కోడ్ తరవాత నిరుపేదలకు ఇళ్లు

మమ్మల్ని ప్రశ్నించేహక్కు బిఆర్‌ఎస్‌కు లేదు పెద్దపల్లి ప్రచారంలో మంత్రి శ్రీదర్ బాబు పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఎన్నికల కోడ్ అయిపోగానే అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి…








