కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయగలరా..

సిఎం రేవంత్‌వి వ్యర్థ ప్రయత్నాలు తెలంగాణ భవన్ మేడే వేడుకల్లో కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లులేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు కదా..ఆయన జేజమ్మ వల్ల కూడా కాదన్నారు. బుధవారం…





