ఛత్తీస్‌ఘఢ్‌లో మళ్ళీ నెత్తుటేరులు

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 10 మంది మావోయిస్టులు మృతి.. ధృవీకరించిన బస్తర్ ఐజి సుందర్ రాజ్ మృతుల్లో ఇద్దరు మహిళలు, 8 మంది పురుషులు భద్రాచలం, ప్రజాతంత్ర,ఏప్రిల్ 30 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం నారాయణ్ పూర్‌లోని అబూజ్‌మడ్ దండకారాణ్యంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. దండకారణ్యంలో నెత్తురు ఏరులై పారుతుంది.…








