ప్రమాదంలో ఫెడరలిజం…
యూపిఎపై నిందలు మోపి అధికారంలోకి బిజెపి కానీ నాటికన్నా దిగజారిన ఆర్థికాభివృద్ధి కొరోనాతో వొచ్చిన ఆర్థిక దివాలా కానేకాదు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పేరుతో మోసం తెలంగాణ కన్నా అధ్వాన్నంగా యూపి పురోగతి హిజాబు లాంటి వివాదాలతో పెట్టుబడులు వొస్తాయా మత చిచ్చులపై యువత అప్రమత్తం కావాలి అసెంబ్లీ వేదికగా కేంద్రం తీరును తూర్పారా పట్టిన…

