ఇగ సమరమే.. !
ధాన్యం సేకరణ జరిపే వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదలం ఉగాది తరువాత దిల్లీలో ధర్నా, నేనూ పాల్గొంటా ధాన్యం సేకరణలో ఒకే దేశం-ఒకే సేకరణ విధానం ఉండాలి తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాటం ఈడీ, బోడీ కేసులకు కేసీఆర్ భయపడడు ‘ముందస్తు’ ప్రసక్తే లేదు.. త్వరలో దేశంలో కొత్త రాజకీయ పార్టీ బీజేపీ…
