కశ్మీర్ ఫైల్స్ ‘చునావి జుమ్లా..’
విభజన హావి•ల అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యం టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ మండిపడ్డారు.తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. విభజన చట్టం హావి•లను అమలు చేయడంలో మోదీ సర్కార్ విఫలమైందని…
