కొందరు మంత్రులు, అధికారులతో.. సీఎం కెసిఆర్ అత్యవసర సమావేశం ..!
నోటిఫికేషన్లు, పథకాలపై అధికారులతో సమీక్ష మంత్రుల ముందు పికే రిపోర్ట్? ముందస్తు ఎన్నికలపై మంత్రులతో సిఎం కేసీఆర్ చర్చ? 21న తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం సిద్ధిపేట, మార్చి 19(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం అత్యసర మీటింగ్ ఏర్పాటు చేశారు.…
