Category Uncategorized

దాచేసిన సత్యాలు..!

‘‘ఆ  ‌సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో పోస్ట్ ‌చేయబడిన సీనియర్‌ ‌బ్యూరోక్రాట్‌ ‌వజాహత్‌ ‌హబీబుల్లా, కాశ్మీరీ పండిట్ల వలసలను ఆపమని లోయలోని చాలా మంది ముస్లింలు తనను అభ్యర్థించారని, వీరి అభ్యర్ధన తర్వాత దూరదర్శన్‌ ‌టెలికాస్ట్ ‌ద్వారా కాశ్మీరీ పండిట్‌లను ఉద్దేశించి జగ్‌మోహన్‌ను ఓ ప్రసంగం చేయమని కోరాను అని తెలిపారు. ఈ సత్యం రికార్డు అయి…

వెన్నాడుతున్న మహమ్మారి

కొరోనా మహమ్మారి ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఇప్పటి వరకు మూడు వేరియంట్‌లతో ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. కొట్లాది మందిని వ్యాధిగ్రస్తులను చేయడంతోపాటు, లక్షల సంఖ్యలో జనాన్ని ఆహుతి తీసుకుంది. చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరినీ ఆవహించిన ఈ మహమ్మారి థర్డ్ ‌వేరియంట్‌తో కాస్తా తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌పేరుతో…

సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కు విశిష్ట పురస్కారం

హైదరాబాద్ ,మార్చి 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు,సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మీడియా రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి కేరళ రాష్ట్రానికి చెందిన మల నాడు  మీడియా గ్రూప్ 2022 సంవత్సరం కు  అమర్ ను ఎంపిక చేసింది . శనివారం కొచ్చి లో జరిగిన సంస్ధ  వార్షికోత్సవం లో అమర్…

రెండూ మంచి కమిషన్లు..!

“దారుణమైన విషయమేమంటే, పోలీసులు సాగించే ఈ నేర ప్రవర్తనను రాజ్యం అనుమతిస్తున్నది. అందులో భాగం పంచుకుంటున్నది. దాన్ని ప్రోత్సహిస్తున్నది. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం నడుచుకోవలసిన రాజ్యం ఈ మాదిరిగా ప్రవర్తించడం అత్యంత హేయమైన విషయం. ఇదే ఇప్పుడు అన్నిటికన్న పెద్ద సమస్య.” ఇంత బహిరంగంగా పోలీసుల అత్యాచారాల గురించి, హింసల గురించి పత్రికల్లో వస్తూ…

మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు

ఉత్తరాది గాలులతో పెరిగిన ఉష్ణోగ్రతలు దేశ వ్య్తాంగా అత్యధికంగా నల్లగొండలో నమోదు న్యూ దిల్లీ, మార్చి 18 : ఏప్రిల్‌ ‌నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్యలోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌…

యాదాద్రి సలహాదారుగా చినజీయర్‌ను తొలగించాలి: రేంవత్‌ ‌రెడ్డి

ట్వీట్‌ ‌ద్వారా పిసిసి చీఫ్‌ ‌రేంవత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 18 : సమక్క సారలమ్మలపై త్రిదండి చినజీయర్‌ ‌స్వామి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ….తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి…

ఎపిలో మహిళల ప్రాణాలకు రక్షణ లేదు

విఎవో నాగలక్ష్మి ఆత్మహత్య ఘటన దారుణం దీనికి అధికార పార్టీదే పూర్తి బాధ్యత ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు, లోకేశ్‌ ‌గుంటూరు, మార్చి 18 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదన్న సంగతి నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలో విలేజ్‌ ఆర్గనైజింగ్‌ అసిస్టెంట్‌ (‌విఒఎ)గా…

రెండు గంటలకోసారి సెల్ఫీలు తప్పనిసరి

వాటిని నిర్దేవిత వెబ్‌లో అప్‌లోడ్‌ ‌చేయాల్సిందే వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ‌కాటంనేని భాస్కర్‌ ‌తాజా ఆదేశాలతో ప్రభుత్వ వైద్యుల్లో ఆందోళన అమరావతి,మార్చి18 : ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్లకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ‌కాటంనేని భాస్కర్‌ ‌సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రతీ రెండు గంటలకు ఒకసారి సెల్ఫీలు తీసి…