వర్క్ ఫోర్స్ వృద్ధి కోసం…
మహిళల వివాహ వయస్సు 21 పెంచాలి.. కనీస వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచితే ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరతారని SBI నివేదిక వెల్లడించింది. ఇటీవలSBI చేసిన రీసెర్చ్ దాని నివేదిక ప్రకారం, ఎక్కువ మంది మహిళలు వృత్తులకి సంబందించిన ఉన్నత విద్య అభ్యసించాలి అంటే మహిళల కనీస వివాహ వయస్సును 21 సంవత్సరాలకు…
