పదిమంది హైకోర్టు కొత్త జడ్జీల ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 24 : హైకోర్టుకు నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. ప్రమాణం స్వీకారం చేసిన వారిలో కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్,…
