కాన్సర్, మోకాళ్ళ నొప్పుల పరీక్షల ఉచిత శిబిరం
మోకాళ్ళ చికిత్సకు, చిప్పల మార్పిడికి తొలి అడుగు సిద్ధిపేట నుండే.. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నేడు రాఘవాపూర్లో హెల్త్ క్యాంప్ హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట, మార్చి 25(ప్రజాతంత్ర బ్యూరో) : ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా ఆలోచన చేస్తూ..ప్రజలు ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్పోరేట్…
