కెసిఆర్ అరాచక పాలనకు ముగింపు పలకాలి
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 22 : రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం రాచరిక పాలన కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రజల సంపద దోచుకుంటుందని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సవి•క్షా సమావేశం నిర్వహించిన చుగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆశయాలకు అనుగుణంగా…

