ఎంజిఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు…
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యుల సస్పెన్షన్ ప్రజాతంత్ర , హైదరాబాద్ : వరంగల్ ఎంజిఎం దవాఖానాలో రోగి కాలు,చేతి వేళ్లను ఎలుకలు కొరికిన ఘటనలో సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. గతంలో సూపరింటెండెంట్‌గా ఉన్న చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. అలాగే, విధుల్లో నిర్లక్ష్యం విధించారని ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసింది.…
