ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్
బూర్గంపాడు, ఏప్రిల్ 13(ప్రజాతంత్ర విలేఖరి) : ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని సారపాక గోదావరి బ్రిడ్జి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయమై పాల్వంచ ఏఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు బూర్గంపాడు పోలీస్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం 8 గంటల…
