ప్రగతి పంచాయతీలు .. గిరిజన తండాలు
‘‘లంబాడీ తెగ. ప్రజల నుండి బయట సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాల్లో లంబాడీలు నైతిక విలువలు, మహనీయ విలువలు పాటించే వారి సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించుకున్నారు. కానీ ఈ గిరిజన ప్రజల గురించి ఏ మత గ్రంథాలు, ఏ చరిత్రకారులు, ఏ పుస్తకాలలో రాయలేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. గిరిజనులు…
