పెళ్లి వేడుకలను ఇంకా నిషేధించలేదుగా..
రాహుల్ నైట్‌క్లబ్ పార్టీపై కాంగ్రెస్ నేతలు సుర్జేవాలా, మాణికం టాగూర్ కౌంటర్ బిజెపి విమర్శలకు ఘాటు స్పందన జవదేకర్ షాంపేయిన్ ఫోటోలు విడుదల న్యూ దిల్లీ, మే 3 : రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీ వీడియో పై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ…
