నేడు రాష్ట్రానికి రాహుల్…రెండ్రోజుల పర్యటన
వరంగల్ ఆర్టస్ కాలేజీలో రైతు సంఘర్షణ సభలో ప్రసంగం సాయంత్రం హైదరాబాద్‌కు…నేరుగా వరంగల్ సభకు రైతల సంక్షేమం కోసం వరంగల్ డిక్లరేషన్ ప్రకటన సభ కోసం భారీగా ఏర్పాట్లు గల్లీ నుంచి దిల్లీ వరకు నేతల ఐక్యతారాగం రాహుల్ రాక సందర్భంగా భారీ బందోబస్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుత్తేజమే…
