బెంగుళూరుతో కాదు… ఐటిలో మన పోటీ సింగపూర్‌తో
కొలియర్స్, ష్యూర్గి సంస్థల నూతన కార్యాలయాల ప్రారంభోత్దవంలో మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : ఐటిలో తెలంగాణకు పోటీ బెంగళూరుతో కాదని.. సింగపూర్, మలేసియా దేశాలతో అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన ఇన్‌ఫ్రాస్టక్చ్ర ఉందని తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలో కొలియర్స్, ష్యూర్గి సంస్థల…
