ధరాఘాతం
ధరల భూతం జడలు విప్పి విపణిలో వీరంగం సృష్టిస్తుంది ద్రవ్యోల్బణం రెక్కలు విచ్చి వీదుల్లో వీర విహారం చేస్తుంది నేలకు ఒరిగే రూపాయి విలువ నింగిని తాకే వస్తు సేవలు వెరసి ఆర్థిక వ్యవస్థ సమస్తం అస్తవ్యస్తం జనజీవనం ఆసాంతం అంధకారం ఇపుడు వంట గ్యాస్ సిలిండర్ గుది…

