ప్రక్షాళన జరిగేనా.. మూసీ శుద్ధి అయ్యేనా..!?
వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండకోనల్లో పురుడు పోసుకుని పరిసర ప్రాంతాలకు గతంలో జీవ జలాన్ని అందించింది ఆ జీవనది.. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ నది వందల కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో విలీనమై దానికి ఉప నదిగా ఉన్నది. మానవ తప్పిదాలు, స్వార్థ ప్రయోజనాలు, తాత్కాలిక అవసరాల కోసం సహజ వనరులను విచ్చలవిడిగా…
