ఎల్‌ఐసి షేర్ల కేటాయింపుపై స్టేకు ‘సుప్రీమ్’ నిరాకరణ
న్యూ దిల్లీ, మే 12(ఆర్‌ఎన్‌ఎ) : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్‌ఐసి) ఐపిఒ షేర్ల కేటాయింపుపై స్టే విధించేందుకు సుప్రీమ్ కోర్టు తిరస్కరించింది. షేర్ల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ కొందరు పాలసీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీమ్ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. వాణిజ్య పెట్టుబడులు, ఐపిఒ అంశాలపై మధ్యంతర ఉపశమనం కలిగించలేమని జస్టిస్…

